ఓపెన్‌ఏఐ తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చిన ‘జీబ్లీ’ ఇమేజ్ జెనరేటర్ కు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ లభిస్తోంది.ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో జీబ్లీ స్టైల్ ఇమేజ్‌లు విస్తృతంగా పంచుకుంటున్నారు.ఈ అద్భుతమైన స్పందన ఓపెన్‌ఏఐ సిబ్బందికి కొత్త సమస్యను తెచ్చిపెట్టింది.అధికంగా వాడటం వల్ల తమ ఉద్యోగులకు విశ్రాంతి లేకుండా పోయిందని సంస్థ సీఈవో సమ్ ఆల్ట్‌మన్ వ్యాఖ్యానించారు.”జీబ్లీ వినియోగం చాలా ఎక్కువగా ఉంది.కాస్త తగ్గిస్తే బాగుంటుంది.మా సిబ్బందికి నిద్ర కూడా అవసరం కదా!” అని సమ్ ఆల్ట్‌మన్ సోషల్ మీడియాలో సరదాగా రాసుకొచ్చారు.ఇక, గ్రోక్ ప్లాట్‌ఫామ్‌లోనూ జీబ్లీ ఇమేజ్ జెనరేటర్ విస్తృతంగా ఉపయోగించబడుతున్నట్లు సమాచారం.సాంకేతిక ప్రగతికి ఇది సూచికగానే మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు