అమెరికా చైనా లో మధ్య టారిఫ్ వార్ తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ దెబ్బకు చైనా కూడా తన స్థాయిలో బదులిస్తోంది. చైనాపై ట్రంప్ ఊహించని విధంగా ఏకంగా 125 శాతం రెసిప్రోకల్ టారిఫ్స్ విధించారు. దీంతో, చైనాకు గట్టి దెబ్బే తగిలింది. దీంతో చైనా కొంత సందిగ్ద పరిస్థితిలో పడినట్లే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ తో వ్యూహాత్మక సంబంధాలను పెంచుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సంచలన ప్రకటన చేశారు. బీజింగ్ లో జరిగిన ఉన్నతస్థాయి కేంద్ర కమిటీ సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడుతూ భారత్ తో అభిప్రాయ భేదాలను తగ్గించుకుని, సరఫరా వ్యవస్థలను పెంపొందించుకునేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. భారత్ తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు