కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఉగ్రవాదుల రహాస్య స్థావరాన్ని భద్రతా బలగాలు గుర్తించి ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. పహాల్గాం ఉగ్రదాడి తర్వాత భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈనేపథ్యంలో వారి స్థావరాల నుండి భారీగా వెపన్స్, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఉగ్రవాదుల స్థావరాలు ఉన్నాయని నిర్థిష్ట నిఘా వర్గాల సమాచారం మేరకు నార్త్ కాశ్మీర్ జిల్లాలోని సెడోరి నాలా ఫారెస్ట్ ఏరియాలో భద్రతా దళాలు సెర్చింగ్ చేపట్టాయని తెలిపారు. సైన్యం ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయడం ఉగ్రవాదాన్ని అణిచివేసే దిశగా మరో ముందడుగు వేసినట్లయింది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

