పాక్ ఆర్మీ పోస్ట్ ను భారత దళాలు ధ్వంసం చేశాయి. బోర్డర్స్ దాటేందుకు దీనిని లాంచ్ ప్యాడ్ గా ఉగ్రవాదులు దీనిని వాడుతున్నారు. దీంతో పాటు ట్యూబ్ డ్రోన్స్ భారత్ పై ప్రయోగించేందుకు వీలుగా అక్కడ లాంచ్ ప్యాడ్ ఉంది. దానిని కూడా మన సెక్యూరిటీ ఫోర్సెస్ ధ్వంసం చేశాయి. గత రెండు రోజులుగా బోర్డర్స్ లో ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. పాక్ డ్రోన్స్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ భారత దళాలు విజయవంతంగా కూల్చేశాయి. రాజౌరీ లో పాక్ చేసిన కాల్పుల్లో ఒక ప్రభుత్వ అధికారి ప్రాణాలు కోల్పోయారు.
Previous Articleభారత్ -పాకిస్థాన్ సంయమనం పాటించాలి:జీ7 దేశాలు
Next Article ‘ఆపరేషన్ సింధూర్’ టైటిల్ తో తెరకెక్కనున్న మూవీ