అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ -ఇరాన్ లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా ఒకరిపైఒకరు దాడులు చేసుకోవడాన్ని తప్పుబట్టారు. ఇరాన్ – ఇజ్రాయెల్ కాల్పుల విరమణను ఉల్లంఘించాయని పేర్కొన్నారు. ది హేగ్ లో జరిగే నాటో కాన్ఫరెన్స్ కు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడుతూ రెండు దేశాలు కాల్పుల విరమణను ఉల్లంఘించాయని ధృవీకరించారు. ఇరాన్ తో పాటు తమ మిత్ర దేశం ఈజ్ కూడా కాల్పుల విరమణను ఉల్లంఘించిందన్నారు. ఈ చర్య పట్ల తాను సంతోషంగా లేనని చెప్పారు. రెండు దేశాలు శాంతించాలని అదే తాను కోరుకుంటున్నానని అన్నారు.
కాల్పుల విరమణ ఉల్లంఘించడం పట్ల ఇరాన్-ఇజ్రాయెల్ పై ట్రంప్ ఆగ్రహం
By admin1 Min Read
Previous Articleఇజ్రాయెల్ తో యుద్ధం ముగిసినట్లు ఇరాన్ ప్రకటన
Next Article ఏపీ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు..!