ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పై ఒక దుండగుడు దాడికి పాల్పడ్డాడు. తన అధికారిక నివాసంలో “జన్ సున్వాయ్” కార్యక్రమం ఢిల్లీ సీఎం రేఖ గుప్తా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీఎం రేఖా గుప్తాపై ఒక వ్యక్తి దాడి చేశాడు. దాడికి పాల్పడిన దుండగుడు సీఎం వ్యతిరేకంగా నినాదాలు చేశాడు… పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. దాడి ఘటనను ఢిల్లీ బీజేపీ తీవ్రంగా ఖండించింది.
Previous Articleమరో కీలక భారీ ప్రాజెక్ట్ పై పనిచేస్తున్న ఇస్రో
Next Article ఆసియా కప్ కు భారత జట్టు ఎంపిక