ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఒడిశాలో పర్యటిస్తున్నారు.పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.ఈ పర్యటనలో భాగంగా భువనేశ్వర్‌లోని లోక్‌సేవా భవన్‌లో మూడు రోజుల పాటు నిర్వహించే అఖిల భారత డైరెక్టర్ జనరల్స్, ఇన్‌స్పెక్టర్ జనరల్స్ సదస్సులో పాల్గొంటారు. ఈ సందర్భంగా నేషనల్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం, వామపక్ష తీవ్రవాదం, కోస్టల్ సెక్యూరిటీ, కొత్త నేర చట్టాలు, మాదక ద్రవ్యాల కట్టడి తదితర అంశాలపై ప్రధాని మోడీ దిశానిర్దేశం చేయనున్నారు.
అఖిల భారత డైరెక్టర్ జనరల్స్, ఇన్‌స్పెక్టర్ జనరల్స్ సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోడీ
By admin1 Min Read