దేశ రాజధాని ఢిల్లీ లో గాలి కాలుష్యాన్ని నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వం గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4 నిబంధనలు అవలంబిస్తున్న విషయం తెలిసింది.అయితే వీటిని సడలించడం పై తాజాగా సుప్రీంకోర్టు స్పందించింది.ఆ నియమాలు సదలించడానికి అంగీకరించలేదు.కాలుష్యం తగ్గే వరకు వాటిని పాటించాలని తెలిపింది.వీటి కారణంగా ఉపాధి కోల్పోయిన నిర్మాణ కార్మికులకు ఏదైనా పరిహారం అందించారా? లేదా? అనే వివరాలను వెల్లడించేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ నెల 5వ తేదిన ఆయా అధికారులు అందుబాటులోకి రావాలని తెలిపింది.
Previous Articleబెయిల్ పై వచ్చిన వెంటనే.. మంత్రి పదవా..? : సుప్రీం ఆశ్చర్యం
Next Article అండర్-19 ఆసియా కప్: భారత్ భారీ విజయం