దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లోని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీ.యూ.ఈ.టీ) ను వచ్చే సంవత్సరం (2025) నుండి కంప్యూటర్ బేస్డ్ టెస్టు (సీ.బీ.టీ) విధానంలో నిర్వహించనున్నట్లు యూజీసీ చైర్మన్ జగదీశ్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా ఈ పరీక్షల్లో సబ్జెక్టులను 63 నుండి 37కు తగ్గిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇంతకుముందు అభ్యర్థులు గరిష్ఠంగా ఆరు సబ్జెక్టులలో పరీక్షలు రాసే వీలుండేదని ఇప్పుడు వాటిని ఐదుకు తగ్గిస్తున్నట్లు తెలిపారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

