వన్ నేషన్-వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికలు) కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. పార్లమెంటరీ హాల్ లో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. జమిలి ఎన్నికలు అనగా..వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు లోక్ సభ ఎన్నికలతో పాటు ఒకేసారి నిర్వహించడమే దీని ద్వారా ఎంతో సమయం ఖర్చు ఆదా అవుతుంది. మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ నేతృత్వంలోని ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ బిల్లుకు సంబంధించి పలు సిఫార్సులు చేసింది.
Previous Articleఅవంతి, గ్రంథి వైసీపీకి రాజీనామా…!
Next Article నేటి ట్రేడింగ్ లో నష్టాల్లో సూచీల పయనం