న్యూయార్క్ లో అనుమానాస్పద డ్రోన్స్ కలకలం సృష్టించాయి. ఆకాశంలో డ్రోన్ల లాంటి వస్తువులు ఎగరడంతో
గురువారం రాత్రంతా అక్కడి ప్రజలు భయంభయంగా గడిపారు. విచిత్రమైన వస్తువులు ఎగురుతున్న వీడియోను న్యూజెర్సీ సెనేటర్ ఆండీ కిమ్ షేర్ చేశారు.ఫెడరల్ అధికారులు
వాటి గురించి సరైన సమాచారం వెల్లడించకపోవడం స్థానికులను ఇబ్బందికి గురి చేసింది.ఈ విషయాన్ని గవర్నర్ ఫిల్ మర్ఫీ సీరియస్ గా తీసుకున్నారు.అధ్యక్షుడు జో బైడెన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఇరాన్ మదర్షిప్ నుంచే అవి వచ్చాయంటూ వసంతాలు వినిపిస్తున్నాయి. బైడెన్ ప్రభుత్వానికి తెలియకుండానే అవి ఎగురుతున్నాయా? అంటూ అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ప్రశ్నించారు.వాటిని కూల్చేయాలని డిమాండ్ చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు