మైనారిటీ, హిందువులపై బంగ్లాదేశ్ లో వరుస దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ దాడుల వల్ల అక్కడి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు.తాజాగా ఈ దాడులను ఉద్దేశించి ప్రియాంక వాద్రా స్పందించారు.ఈరోజు జరిగిన పార్లమెంట్ లో ఆమె ఈ విషయం గురించి మాట్లాడారు.ఆ దాడులపై భారత్ గళం ఏత్తాలనీ అన్నారు.ఆ దేశంతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దేందుకు అక్కడి ప్రభుత్వాన్ని కోరాలి” అని అన్నారు.విజయ దివస్ సందర్భంగా 1971 యుద్ధంలో అమరులైన వారికి లోక్ సభ వేదికగా సెల్యూట్ చేశారు.
Previous Articleయాచకులకు డబ్బు ఇస్తే కేసులే…!
Next Article కాంగ్రెస్ పార్టీ పై నిర్మల విమర్శలు…!