SpaceX వ్యవస్థాపకుడు ఎలాన్ మాస్క్ మాట్లాడుతూ…. స్టార్ లింక్ శాటిలైట్ బీమ్‌లు భారత్ నిలిపివేయబడ్డాయని తెలిపారు.స్టార్ లింక్ ఇంటర్నెట్ ద్వారా వందంతులు వ్యాప్తి చేస్తూ, మణిపూర్‌లో అల్లర్లు సృష్టిస్తున్నారని వాదనకు ఆయన స్పందిస్తూ ఈ మేరకు ఈ ప్రకటన చేశారు.ఇంఫాల్ తూర్పు జిల్లాలో కీరావుకునౌలో జరిగిన సెర్చింగ్ ఆపరేషన్ లో భద్రతా దళాలు ఇటీవల భారీగా ఆయుధాలు & మందుగుండు సామగ్రితో పాటు కొన్ని ఇంటర్నెట్ పరికరాలను స్వాధీనం చేసుకున్నాయి.ఇండియన్ ఆర్మీకి చెందిన స్పియర్ కార్ప్స్ స్వాధీనం చేసుకున్న వస్తువుల ఫోటోలను Xలో షేర్ చేసింది.అలానే సోషల్ మీడియా పరికరాల్లో ఒకదానిపై “స్టార్‌లింక్ లోగో” ఉందని గమనించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు