ప్రమాదకరమైన మంకీ ఫాక్స్ కేసులు దేశాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. కేరళ రాష్ట్రంలో తాజాగా రెండు కేసులు నమోదు అయ్యాయి. యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు ఆ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి స్పష్టం చేశారు. వీరికి అవసరం అయిన చికిత్స అందిస్తున్నారు. వీరితో కాంటాక్ట్ లో ఉన్నవారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నం ఆయ్యారు.
Previous Articleబాలయ్య బాబు తనయుడి సినిమా…ఆ వార్తల్లో నిజం లేదు
Next Article మరో రికార్డుకు చేరువలో స్మృతి మంథాన