ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం కోసం ఈ మధ్య కాలంలో క్లిక్ బిట్స్.. తప్పుడు థంబ్ నైల్స్ ఎక్కువ వాడుతున్నారు. వీడియోలో ఉండే కంటెంట్ కి దాని పై ఉండే థంబ్ నైల్స్ కు అసలు సంబంధమే ఉండదు. దీనివల్ల తమ టైం వేస్ట్ అవుతుందని చాలా మంది వ్యూవర్స్ ఫీల్ అవుతున్నారు. అదీకాక ఈ ప్లాట్ ఫారం పై విశ్వాసం తగ్గిపోతుంది. దీంతో యూట్యూబ్ చర్యలకు సిద్ధమైంది. ఇకపై ఇలాంటి తప్పుడు థంబ్ నైల్స్ పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. అలాగే కొత్త రూల్స్ కూడా ప్రవేశపెట్టనుంది.
Previous Articleకేటీఆర్ కు ఊరట…!
Next Article తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అరెస్టు…!