1998లో శాంతికాముక నగరమైన కోయంబత్తూర్‌లో 58 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఒక ఉగ్రవాదిని కీర్తించడాన్ని ఖండిస్తూ ర్యాలీ నిర్వహించినందుకు బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కుప్ప స్వామితో పాటుగా మరికొందరి బీజేపీ నాయకులను & కార్యకర్తలను అరెస్టు చేశారు.ఈ మేరకు డీఎంకే ప్రభుత్వం యొక్క పిరికిపంద చర్యను ఖండిస్తున్నట్లు బీజేపీ పేర్కొంది.మా కార్యకర్తలు ఇలాంటి నిరంకుశత్వానికి ఎప్పటికీ తలవంచరని,తాము తమిళనాడు ప్రజల గొంతుకగా ఉంటామని డీఎంకే ప్రభుత్వం అర్థం చేసుకోవాలి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు