ఏపీ సీఎం చంద్రబాబు భారత రాజ్యాంగ రచనలో భాగస్వాములైన తెలుగు ప్రముఖులను స్మరించుకునేలా 2025వ సంవత్సరం నూతన కేలండర్‌ను నేడు ఆవిష్కరించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి బాధ్యత వహించిన నాయకులను స్మరించుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజు, రాష్ట్ర శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ యస్ పాల్గొన్నారు.
రాజ్యాంగ రచనలో భాగస్వాములైన తెలుగు ప్రముఖులను స్మరించుకునేలా 2025 నూతన కేలండర్
By admin1 Min Read
Previous Articleనితీష్ రెడ్డికి నజరానా ప్రకటించిన ఏసిఏ…!
Next Article తిరుపతి – హుబ్లీ ప్యాసింజర్ రైలు రద్దు…!