ఈరోజు మధ్యాహ్నం కర్నూలు జిల్లా, పిన్నాపురం వద్ద ఏర్పాటైన ప్రపంచంలోనే అతిపెద్దదైన పిన్నాపురం గ్రీన్‌కో సోలార్ పవర్ ప్రాజెక్టు పవర్ హౌస్ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ నుండి ఏరియల్ వ్యూ చేశారు.ఇక్కడ ఒకే ప్రాంతంలో విండ్ పవర్, సౌర విద్యుత్, హైడల్ పవర్ యూనిట్స్ ఉన్నాయి. ఈమేరకు డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
విజయవాడ బుక్ ఫెయిర్ లో డిప్యూటీ సీఎం
విజయవాడ బుక్ ఫెయిర్ ను డిప్యూటీ సీఎం పవన్ ఉదయం సందర్శించారు. దాదాపు రెండున్నర గంటలపాటు పలు బుక్ స్టాల్ కి వెళ్ళి పుస్తకాలు కొనుగోలు చేశారు. ప్రతి స్టాల్ లో పుస్తకాలను పరిశీలించారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పుస్తకాలు కొనుగోలు చేశారు. తెలుగు సాహిత్యానికి సంబంధించి పలు పుస్తకాలు పరిశీలించి కొనుగోలు చేశారు.
డిప్యూటీ సిఎం ఏరియల్ వ్యూ:పిన్నాపురం గ్రీన్‌కో సోలార్ పవర్ ప్రాజెక్టు పవర్ హౌస్ పరిశీలన
By admin1 Min Read