Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » చిన్న పనులే గొప్ప మార్పుకు దారి తీస్తాయి…’ఎర్త్ అవర్’ ప్రాముఖ్యత వివరిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్
    రాజకీయం

    చిన్న పనులే గొప్ప మార్పుకు దారి తీస్తాయి…’ఎర్త్ అవర్’ ప్రాముఖ్యత వివరిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్

    By adminMarch 22, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    ‘ఎర్త్ అవర్’ ప్రాముఖ్యతను వివరిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. భూమి మన ఏకైక నివాసం, కాబట్టి దానిని రక్షించేందుకు మనం సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం, Earth Hour ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఏకతాటిపైకి తీసుకువస్తూ, మన గ్రహాన్ని పరిరక్షించేందుకు దోహదం చేస్తుందని 60 నిమిషాల పాటు అందరినీ ఏకతాటిపైకి తెస్తుందని పేర్కొన్నారు.
    ఈ సంవత్సరం ఇది మార్చి 22న వస్తోంది, అలాగే ఈరోజు ప్రపంచ జల దినోత్సవం కూడా. వనరులను సంరక్షించేందుకు స్థిరమైన రేపటి కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోంది, కానీ ఈ ప్రయత్నాలు ప్రతి వ్యక్తి భాగస్వామ్యంతోనే నిజమైన అర్థం పొందుతాయని స్పష్టం చేశారు. చిన్న పనులే గొప్ప మార్పుకు దారి తీస్తాయి. మనమంతా కలిసి పని చేస్తే, ఒక విప్లవాత్మక ప్రభావాన్ని కలిగించగలమని పేర్కొన్నారు. అందరూ తమంతటతాముగా ఈ కార్యక్రమంలో పాల్గొని, భూమిని కాపాడటానికి తమవంతు కృషి చేయాలని కోరారు.

    Earth is our only home, and we must do everything we can to protect it. Every year, Earth Hour unites millions across the globe for 60 minutes to celebrate and support our planet.

    This year, Earth Hour falls on March 22, coinciding with World Water Day. This meaningful overlap… pic.twitter.com/eGoM30bv0E

    — N Chandrababu Naidu (@ncbn) March 22, 2025

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleస్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ ప్రి క్వార్టర్స్ లో భారత యువ షట్లర్ శంకర్ సంచలన విజయం
    Next Article అమరావతి లో స్పోర్ట్స్ హబ్ అభివృద్ధి…అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి అనుమతి

    Related Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    August 23, 2025

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    August 23, 2025

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    August 22, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.