రాష్ట్రంలో తీర ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు, పోర్టులపై సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబాబు సమీక్ష చేశారు. సుదీర్ఘ సముద్ర తీరం ద్వారా రాష్ట్రంలో పోర్ట్ ఆధారిత ఎకానమీని సాధించేందుకు ప్రణాళికతో పనిచేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 1000 కి.మీ పైగా ఉన్న సముద్ర తీరాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని మారిటైం ప్రాజెక్టులు నెలకొల్పుతామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పోర్ట్స్, షిప్పింగ్, వాటర్ వేస్ శాఖ సెక్రటరీ టి.కె. రామచంద్రన్, రాష్ట్ర మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తో పాటు పలువురు కేంద్ర రాష్ట్ర అధికారులు ఈ సమావేశం లో పాల్గొన్నారు. ఇక విజయవాడలో జరిగిన పశుసంవర్థక శాఖ – టెక్ AI 2.0 కాన్క్లేవ్ లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
రాష్ట్రంలో పోర్ట్ ఆధారిత ఎకానమీని సాధించేందుకు ప్రణాళికతో పనిచేస్తున్నాం: ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read