ఇటీవల వెస్టిండీస్ జరిగిన టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు తాజాగా జరిగిన మూడు వన్డేల సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. నేడు జరిగిన మూడో వన్డేలో వెస్టిండీస్ పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ దీప్తి శర్మ (6/31), రేణుకా సింగ్ (4/29) ధాటికి 38.5 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటయింది. చినెల్లే హెన్రీ 61 (72; 5×4, 3×6). హాఫ్ సెంచరీతో రాణించింది. క్యాంప్ బెల్ 46 (62; 7×4) పరుగులతో పర్వాలేదనిపించింది. అల్లెన్ (21) పరుగులు చేసింది. భారత బౌలర్లలో తీశారు. ఇక లక్ష్య ఛేదనలో భారత్ 28.2 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 167 పరుగులతో లక్ష్యాన్ని ఛేదించింది. దీప్తి శర్మ 39 నాటౌట్ (48;3×4, 1×6), హార్మన్ ప్రీత్ కౌర్ 32(22;7×4), జెమీమా రోడ్రిగ్స్ 29(45;1×4), రిచా ఘోష్ 23 నాటౌట్ (11; 1×4, 3×6) పరుగులు చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు