స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్‌లో భారత అథ్లెట్లు 8 స్వర్ణాలు, 18 రజతాలు మరియు 7 కాంస్యాలతో సహా 33 పతకాలతో అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. ఆల్పైన్ స్కైయింగ్ లో 10 మెడల్స్, స్నోషూయింగ్ లో 10 మెడల్స్, స్నో బోర్డింగ్ లో 6 మెడల్స్, షార్ట్ ట్రాక్ స్పీడ్ ట్రాకింగ్ లో 4 మెడల్స్, క్రాస్ కంట్రీ స్కైయింగ్ లో 2 మెడల్స్, ఫ్లోర్ బాల్ లో ఒక మెడల్ లభించాయి. ఈ స్థాయిలో మెరుగైన ప్రదర్శన కనబరిచి భారత్ ఖ్యాతిని క్రీడాకారులు మరింత పెంచారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు