ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు అద్భుతమైన ఘనత సాధించింది. తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈక్రమంలో కేకేఆర్ అరుదైన రికార్డును తానే ఎకౌంట్ లో వేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 3 జట్లపై 20 అంతకంటే ఎక్కువ విజయాలను నమోదు చేసిన తొలి టీమ్ గా కేకేఆర్ అవతరించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ పై 20, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 20, పంజాబ్ కింగ్స్ పై 21 మ్యాచుల్లో కోల్ కతా గెలిచింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు