ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్ లో భారత షూటర్ చైన్ సింగ్ పతకంతో ఆకట్టుకున్నాడు. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ లో జరుగుతున్న పోటీల్లో అతను 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో కాంస్యం గెలిచి సత్తా చాటాడు. చైన్ సింగ్ 443.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఇస్త్వాన్ పెని (హంగేరీ-461)స్వర్ణం, టియాన్ జైమింగ్ (చైనా-458.8) రజతం గెలిచారు. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మను బా సిమ్రనీత్ కౌర్ ఫైనల్ కు అర్హత సాధించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు