ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-1 టోర్నీలో భారత్ మెడల్ ఖరారైంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో వెన్నం జ్యోతి సురేఖ-రిషబ్ యాదవ్ జంట ఫైనల్ చేరింది. జ్యోతి, రిషబ్ లతో కూడా భారత టీమ్ సెమీఫైనల్లో 159-155తో స్లొవేనియాపై గెలుపొందింది. అంతకుముందు క్వార్టర్స్ లో డెన్మార్క్ పై 156-154తో భారత్ గెలిచింది. ఫైనల్ లో చైనీస్ తైపీ జోడీతో జ్యోతి ద్వయం తలపడనుంది. బొమ్మదేవర ధీరజ్ తో కూడిన పురుషుల రికర్వ్ జట్టు కూడా ఇప్పటికే ఫైనల్ చేరింది. కాంపౌండ్ పురుషుల విభాగంలో భారత్ కాంస్యంతో ఖాతా తెరిచింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు