ఇండియన్ ఓపెన్ రిలే పోటీల్లో గుర్విందర్ సింగ్, మణికంఠ, అనిమేషన్, అమ్లాన్ లతో కూడిన మెన్స్ టీమ్ 4×100 రిలేలో నేషనల్ రికార్డు నెలకొల్పింది. 38.69 సెకన్లలో టార్గెట్ ను పూర్తి చేసింది. 15 ఏళ్ల నేషనల్ రికార్డును బద్దలుకొట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. 2010 కామన్వెల్త్ గేమ్స్ లో సురేష్, షమీర్, రెహ్మాతుల్లా, ఖురేషీ లో టీమ్ 38.89 సెకన్ల రికార్డును అధిగమించింది. మహిళల 4×100 మీటర్ల విభాగంలో శర్వాణి, నిత్య, అభినయ, స్నేహ ల టీమ్ విజయం సాధించింది. 44.12 సెకన్లలో రేసు పూర్తి చేసింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు