శ్రామికుల స్వేదం – దేశ ప్రగతికి ఇంధనం, దేశాభివృద్ధిలో వారి పాత్ర వెలకట్టలేనిదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచ కార్మిక, కర్షక, శ్రామిక సోదర, సోదరీమణలందరికీ “మే డే” శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ శ్రామికులకు (MGNREGS) అంతర్జాతీయ శ్రామిక దినోత్సవం సందర్భంగా వారి సేవలకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రామికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు