భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితులలో ఐపీఎల్-2025ను బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) నిరవధిక వాయిదా వేసింది. భద్రతా కారణాల వలన నిన్న ధర్మశాలలో జరిగిన పంజాబ్, ఢిల్లీ మ్యాచ్ ను మధ్యలోనే నిలిపివేసిన విషయం తెలిసిందే.
Previous Articleఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాక్ అధికారులు… ఫోటో విడుదల చేసిన భారత్
Next Article దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్