దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది.ముయాన్ ఎయిర్ పోర్ట్ రన్ వేపై 7c2216 విమానం అదుపు తప్పి గోడను ఢీకొట్టింది.ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగి విమానం పేలింది.ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.ఇప్పటి వరకు 28 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు.ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.బ్యాంకాక్ నుండి ముయాన్ కు వస్తుండగా ఈ దుర్ఘటన
చోటుచేసుకుంది.ఘటనాస్థలంలో సహాయక చర్యలు
కొనసాగుతున్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు