డిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరవుతోంది.ఈ నేపథ్యంలోనే ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు.ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు ఆర్థిక సాయం చేయాలని కోరారు.ఢిల్లీలోని జంగ్‌పుర అసెంబ్లీ స్థానం నుండి పోటీకి దిగిన సిసోదియా.ప్రజల మద్దతు కోరారు.ఈ క్రమంలోనే ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాంను ప్రారంభించారు.దీని ద్వారా తనకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రస్తుతం నేను ఎన్నికల బరిలోకి దిగాను.మీ మద్దతుతో ఇన్నాళ్లూ విజయం సాధించా.ఈసారి కూడా మీ సహకారం కావాలి.నాకు ఆర్థిక సాయం చేయండి.మీరు అందించే విరాళం దిల్లీలో ఉద్యోగ,విద్యా పురోగతికి ఉపయోగపడుతుందని సిసోదియా పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు