కాల ప్రవాహంలో ప్రపంచం వేగంగా పరుగులు తీస్తుంది. తరాలు మారుతున్నాయి. కొత్త తరాలు దూసుకొస్తున్నాయి. గడిచిన శతాబ్దాన్ని ఒకసారి తిరిగి చూసుకుంటే 1928-45 మధ్య పుట్టిన వాళ్లని సైలెంట్ జెనరేషన్ అని 1946-64 బేబీ బూమర్స్, 1965-80 జెనరేషన్ X, 1981-96 మిలీనియల్స్ (జెనరేషన్ Y), 1997-2010 (జెనరేషన్ Z), 2011-2024 జెనరేషన్ ఆల్ఫా గా పిలుస్తున్నారు. ఇక రేపటి నుండి 2024-2039 వరకు జెనరేషన్ బీటాగా పరిగణించనున్నారు. ఆయా తరాలు ఎన్నో భౌగౌళిక, రాజకీయ, సామాజిక, వాతావరణ, సాంకేతిక మార్పులకు సాక్షిభూతాలుగా నిలిచాయి. సవాళ్లను ఎదుర్కొన్నాయి. ఇక ఇప్పుడు మిగిలి ఉన్న తరాలు రేపటి రానున్న తరానికి స్వాగతం పలుకుతున్నాయి.
Previous Articleవారికి రూ.18వేల గౌరవ వేతనమిస్తా: కేజ్రీవాల్
Next Article ఢిల్లీ ఎన్నికలు…ఆర్థిక సాయం చేయండి: మనీశ్