భారతదేశం సముద్ర తీరం పొడవు 48% పెరిగింది. ఇండియన్ నావల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్, సర్వే ఆఫ్ ఇండియా 1970 డేటా ప్రకారం దేశంలోని 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల సముద్రతీరం పొడవు 7,516 కిలోమీటర్ల మేర ఉండగా, తాజాగా నేషనల్ మారిటైం సెక్యూరిటీ కో-ఆర్డినేటర్ నిర్దేశించిన విధివిధానాల ప్రకారం చేసిన రీ-వెరిఫికేషన్లో ఈ పొడవు 11,098.81 కిలోమీటర్లుగా తేలింది. గతంలో నేరుగా ఉన్న దూరాన్నే తీసుకోగా.. రీవెరిఫికేషన్లో మలుపులు, వంపులను కూడా లెక్కించడంతో ఈ మొత్తం ఉన్నట్లు తేలింది.
Previous Articleన్యూ ఇయర్ వేడుకలు.. రూ.89 లక్షల జరిమానాలు
Next Article మోహన్ భగవత్ కు కేజ్రీ వాల్ లేఖ…!

