ప్రముఖ హోటల్ సంస్థ ఓయో కీలక నిర్ణయం తీసుకుంది.కొత్త చెక్-ఇన్ పాలసీ తీసుకొచ్చింది.ఈ ఏడాదిలో అమల్లోకి వచ్చే కొత్త మార్గదర్శకాలు పరిచయం చేసింది.ఇందులో భాగంగా పెళ్లికాని జంటలు రూమ్ బుక్ చేసుకునేందుకు వీలుండదు.ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఎవరైనా రూమ్స్ బుక్ చేసుకోవాలంటే విలువైన ధ్రువ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని చెప్పింది.ఈ కొత్త పాలసీని ఉత్తరప్రదేశ్ నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
Previous Articleభారత్లో చైనా వైరస్ తొలి కేసు నమోదు!
Next Article తమిళ్ హీరో విశాల్‌కు ఏమైంది?