రూ.14లక్షల కోట్ల అప్పు ఉన్నా గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బిల్లులను సంక్రాంతి కానుకగా సీఎం చంద్రబాబు విడుదల చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆ బకాయిల విడుదలతో తమది ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని పేర్కొన్నారు .పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో రూ.75 లక్షలతో నిర్మించిన రోడ్లు, గోకులం షెడ్డును ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడిరైతులను ప్రోత్సహించేందుకు ‘మినీ గోకులం’ పునరుద్దరించినట్టు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం పాడి పరిశ్రమకు తూట్లు పొడిచిందని ఆక్షేపించారు.
Previous Articleసౌత్ కొరియా అధ్యక్షుడు అరెస్టు…!
Next Article అన్నపూర్ణ స్టూడియోస్ @50: నాగార్జున ప్రత్యేక వీడియో