రెండేళ్ల క్రితం వైట్ హౌస్ పై ట్రక్కుతో దాడి చేసేందుకు ప్రయత్నించిన భారత సంతతి వ్యక్తి సాయి వర్షిత్‌కు 8 ఏళ్ల జైలుశిక్ష పడింది.2023, మే 22వ తేదీన 20 ఏళ్ల కందుల సాయి తన వద్ద ఉన్న ఓ ట్రక్కుతో వైట్‌హౌజ్‌పై దసూకెళ్లిన విషయం తెలిసిందే.ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన అమెరికా ప్రభుత్వాన్ని కూల్చి…నియంతృత్వ నాజీ ఐడియాలజీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో కందుల సాయి ఆ దాడి చేసినట్లు న్యాయశాఖ పేర్కొన్నది.
వైట్ హౌస్ పై ట్రక్కుతో దాడికి యత్నించిన వ్యక్తికి 8 ఏళ్ల జైలు శిక్ష…!
By admin1 Min Read