నేడు కేంద్ర వార్షిక బడ్జెట్ ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో 8వ పర్యాయం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా, దేశ చరిత్రలోనే మొదటి సారి బడ్జెట్ రూ.50 లక్షల కోట్లను దాటడం విశేషం. 2025-26 సంవత్సరానికి గాను కేంద్ర వార్షిక బడ్జెట్ రూ.50,65,345 కోట్లు అని నిర్మలా సీతారామన్ పార్లమెంటు వేదికగా వెల్లడించారు.
రెవెన్యూ లోటు రూ.5.23 లక్షల కోట్లు.
ద్రవ్యలోటు రూ.15.68 లక్షల కోట్లు.
2025-26లో మూలధన వ్యయం రూ.11.2 లక్షల కోట్లు.
మ్యాక్రో ట్యాక్స్ రాబడి రూ.42.7 లక్షల కోట్లు.
కార్పొరేట్ ట్యాక్స్ వసూళ్లు రూ.10.82 లక్షల కోట్లు.
జీఎస్టీ సెస్ వసూళ్లు రూ.1.67 లక్షల కోట్లు, ఎక్సైజ్ ట్యాక్స్ వసూళ్లు రూ.3.17 లక్షల కోట్లు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు