టీటీడీ బోర్డు రద్దు చేయాలన్న పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇటీవల జరిగిన తొక్కిసలాటపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ కోరుతూ రామచంద్ర యాదవ్ పిటిషన్ దాఖలు చేశారు. తొక్కిసలాట బాధితులకు పరిహారం పెంచాలని పిటిషనర్ కోరారు. ఈక్రమంలో చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టును ఆశ్రయించాలని సీజేఐ ధర్మాసనం స్పష్టం చేసింది. పిటీషన్ లో పేర్కొన్న అంశాలపై ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయడం లేదని తెలిపింది. పిటీషన్ పై విచారణకు నిరాకరించింది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

