ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఘోర పరాజయం దిశగా ప్రయాణిస్తున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇండీ కూటమిపై విమర్శలు గుప్పించారు.ఈ మేరకు సోషల్ మీడియా
ఎక్స్ లో పోస్ట్ చేస్తూ … రామాయణం సీరియల్ సంబంధించిన జిఫ్ ఇమేజ్ ను షేర్ చేశారు.’జీవితమంతా కొట్టుకుంటూ ఉండండి…ఒకరినొకరు అంతం చేసుకోండి’ అని అందులో ఉంది.ఇండియా కూటమి పార్టీలు కొట్లాడుకుంటుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయంటూ ఆయన పరోక్షంగా విమర్శించారు.
Aur lado aapas mein!!! https://t.co/f3wbM1DYxk pic.twitter.com/8Yu9WK4k0c
— Omar Abdullah (@OmarAbdullah) February 8, 2025