సింగపూర్‌లోని భారత సంతతి నేత ప్రీతమ్ సింగ్ ఆ దేశ పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.అయితే ఆయనపై పార్లమెంటులో అబద్ధాలు చెప్పారనే అభియోగాలతో కేసులు నమోదయ్యాయి.ఈ అంశాలపై విచారణ చేపట్టిన స్థానిక న్యాయస్థానం అబద్ధాలు చెప్పడం నిజమని పేర్కొంది.ఈ మేరకు ఆయనకు 14వేల డాలర్ల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.అయితే పార్లమెంట్ సభ్యుడిగా మాత్రం కొనసాగవచ్చని తెలిపింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు