ఇజ్రాయిల్‌లోని టెల్ అవివ్ దగ్గరలోని బాట్ యామ్‌లో పార్క్ చేసి ఉన్న 3 బస్సుల్లో పేలుళ్లు సంభవించాయి.అయితే ఈ పేలుళ్ల ఉగ్రవాదులు పని అయి ఉంటుందని ఇజ్రాయిల్ పోలీసులు అభిప్రాయ పడ్డారు.అయితే మరో 2 బస్సుల్లో అమర్చిన బాంబులు పేలలేదని అధికారులు తెలిపారు.కాగా అనుమానితుల కోసం అన్వేషిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.ఈ మేరకు ఆ ప్రాంతంలో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.దేశవ్యాప్తంగా అన్ని బస్సులు,రైళ్లను ఆపేశామని రవాణాశాఖ మంత్రి మిరి రిగెవ్ వెల్లడించారు.బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించిన తర్వాతే వాటిని పంపనున్నట్లు పేర్కొన్నారు.పార్కింగ్ ప్రాంతంలో ఉన్న ఓ బస్సుకు నిప్పు అంటుకున్న విజువల్స్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు