అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హమాస్ కు హెచ్చరించారు హామాస్ ఆధీనంలో ఉన్న మిగిలిన బందీలను వెంటనే విడుదల చేయకపోతే గాజాను నాశనం చేస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదిక “ట్రూత్” లో ఆయన దీనిపై స్పందించారు. బందీలను హమాస్ వెంటనే విడుదల చేయాలని అన్నారు. అలాగే మరణించిన వారి మృతదేహాలను అప్పగించాలని పేర్కొన్నారు. లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సివస్తుందని హెచ్చరించారు. ఇందుకోసం ఇజ్రాయెల్ కు కావాలిసిన ప్రతిదాన్ని పంపనున్నట్లు పేర్కొన్నారు . హమాస్ కు చెందిన ఎవరూ సురక్షితంగా ఉండరని హెచ్చరించారు. ఇదే వారికి చివరి హెచ్చరిక అని గాజా ప్రజల కోసం అందమైన భవిష్యత్తు ఎదురుచూస్తోందని హామాస్ గాజాను వదిలిపెట్టాలని తీవ్ర హెచ్చరికలు పంపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు