అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రియల్ ఎస్టేట్ సంస్థ భారత్‌లో అడుగుపెడుతోంది. తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా మొదటి ట్రంప్ బ్రాండెడ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు భారత్ లోని పూణెలో కాలు మోపింది. భారత మార్కెట్లో గత కొన్ని దశాబ్దాలలో తన ప్రాధాన్యతను పెంచుకోవడానికి ట్రంప్ ఆర్గనైజేషన్ ప్రయత్నిస్తోంది. ట్రంప్ బ్రాండ్‌కి అతిపెద్ద రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా నిలిచింది. ఈ క్రమంలో భారత్‌లోని ట్రిబెకా డెవలపర్స్‌ను పార్టనర్ గా చేసుకుంది. ట్రిబెకా డెవలపర్స్ గతంలో దేశంలోని నాలుగు నగరాల్లో రెసిడెన్ ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

