రుషికొండ బీచ్ లో బ్లూఫ్లాగ్ ను మంత్రి కందుల దుర్గేష్ ఎగురవేశారు. రుషికొండ బీచ్ కు మళ్లీ బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచ్ సౌందర్యం స్వచ్ఛతను కాపాడేలా కార్యక్రమాలుండాలని ఈసందర్భంగా మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో బీచ్ పర్యాటకానికి మరింత ఊతమిచ్చే విధంగా ప్రభుత్వ చర్యలు ఉంటాయని అన్నారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా తద్వారా పర్యాటకాభివృద్ధి, ఆదాయం పెంపొందించేందుకు కృషి చేస్తామని వివరించారు. భూములు అన్యాక్రాంతం అయితే చర్యలు కఠినంగా ఉంటాయని ఈసందర్భంగా మంత్రి దుర్గేష్ హెచ్చరించారు.బ్లూఫ్లాగ్ సర్టిఫికెట్ ను నిలబెట్టుకోవాలంటే ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని తెలిపారు. నిర్వహణ సామర్థ్యం పెంపొందించుకునేందుకు నాయకులు, అధికారులు, ప్రజలు సమైక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీచ్ పరిశుభ్రతకు పర్యాటకులు పూర్తిస్థాయిలో సహకరించాలని పిలుపునిచ్చారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు