బ్యాంకాక్, మయన్మార్‌లలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై బ్యాంకాక్‌లో భూకంప తీవ్రత 7.3గా నమోదైంది. భూకంపం ధాటికి పెద్ద పెద్ద భవనాలు ఆగిపోయాయి. మయన్మార్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు జర్మనీ సంస్థ గుర్తించింది. మయన్మార్‌లో భూకంప తీవ్రత 7.7గా నమోదైంది. జనం భయంతో పరుగులు పెడుతూ బయటకు పరిగెత్తారు .పలు అంతస్భతుల భవనాలు కుప్పకూలడంతో ఎంతోమంది అందులో ఉండిపోయారు. భారీగా ఆస్తినష్టం జరిగింది. పలువురు భవనాలలో చిక్కుకుపోయి బంతితో ప్రాణనష్టం కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

