ఆంధ్రప్రదేశ్ లో 47 మార్కెట్ కమిటీల(ఏఎంసీ)కు ఛైర్మన్లను కూటమి ప్రభుత్వం నియమించింది. మొత్తం సభ్యులతో కలిసి 705 నామినేటెడ్ పోస్టులను ఈమేరకు భర్తీ చేసింది. అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. తాజాగా ప్రకటించిన 47 ఏఎంసీ ఛైర్మన్ పదవుల్లో 37 టీడీపీ, 8 జనసేన, 2 బీజేపీలకు లభించాయి. త్వరలోనే మిగతా మార్కెట్ కమిటీల ఛైర్మన్లను ప్రకటించనున్నారు.
Previous Articleప్రభుత్వ- ప్రైవేట్ పాఠశాలల మధ్య తేడాలను వివరిస్తూ చిన్నారి వీడియో…స్పందించిన మంత్రి లోకేష్
Next Article కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్: వైసీపీ అధినేత జగన్