భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని సరికొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.ఇకపై రైల్వే కౌంటర్‌లో కొనుగోలు చేసిన టికెట్లనుఆన్‌లైన్‌లోనే రద్దు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. బీజేపీ ఎంపీ మేధా విశ్రం కుల్‌కర్ణి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ…ప్రయాణికులు తమ టికెట్లను రద్దు చేసుకోవడానికి స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు.ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ లేదా 139 నంబర్‌కు కాల్ చేసి టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చని వెల్లడించారు.అయితే క్యాన్సిల్ చేసిన టికెట్లకు డబ్బు తిరిగి పొందడానికి రిజర్వేషన్ సెంటర్‌ను సందర్శించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.ఈ కొత్త సౌకర్యం ప్రయాణికులకు మరింత సులభతరంగా మారనుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు