అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.ఇప్పుడు ఔషధ ఉత్పత్తులపై భారీ టారిఫ్లు విధించనున్నట్టు ప్రకటించారు.ఈ చర్య భారత ఫార్మా రంగంపై తీవ్ర ప్రభావం చూపనుందని నిపుణులు చెబుతున్నారు.అమెరికా జనరిక్ మందుల మార్కెట్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది.ప్రస్తుతం అమెరికాలో లభించే ఔషధాల్లో 70% దిగుమతి చేసినవే.దీంట్లో సుమారు 50% భారతీయ కంపెనీల నుంచే రావడం విశేషం.జైడస్, అరబిందో, డాక్టర్ రెడ్డీస్ వంటి సంస్థలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా.భారత్ నుండి అమెరికాకు ప్రతి సంవత్సరం సుమారు $9 బిలియన్ల ఔషధాలు ఎగుమతి అవుతున్నాయి.ఇప్పుడు టారిఫ్లు పెరిగితే,దిగుమతి తగ్గి భారత ఫార్మా ఆదాయంపై ప్రభావం పడవచ్చు.ఈ పరిస్థితుల్లో యూరప్,ఇతర దేశాల మార్కెట్లను లక్ష్యంగా చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు