Close Menu
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
    • త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
    • గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
    • అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
    • కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
    • ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
    • ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
    • సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు
    Facebook X (Twitter) Instagram
    Navyaandhra TimesNavyaandhra Times
    • హోమ్
    • రాజకీయం
    • జాతీయం & అంతర్జాతీయం
    • క్రీడలు
    • సినిమా
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    • ఎడిటోరియల్
    • వీడియోలు
    • స్టోరీ బోర్డ్
    • భక్తి
    Navyaandhra TimesNavyaandhra Times
    Home » విడుదలైన ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు
    హెడ్ లైన్స్

    విడుదలైన ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు

    By adminApril 12, 20251 Min Read
    Share Facebook Twitter Pinterest Email Copy Link WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email Copy Link WhatsApp

    ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియ‌ట్‌ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈమేరకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ‌ల‌ మంత్రి లోకేష్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://resultsbie.ap.gov.inలో చూసుకోవ‌వచ్చని తెలిపారు. అలాగే మన మిత్ర వాట్సాప్ నంబర్‌ 9552300009కు “హాయ్” సందేశం పంపడం ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవ‌చ్చ‌ని వివరించారు.
    ఈ ఏడాది మొదటి సంవత్సరంలో 70 శాతం, రెండో సంవత్సరంలో 83 శాతం ఉత్తీర్ణత న‌మోదైన‌ట్లు మంత్రి తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రభుత్వ నిర్వహణలోని విద్యా సంస్థలలో ఉత్తీర్ణ‌త పెరిగింద‌ని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ద్వితీయ‌ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 10 సంవత్సరాల గరిష్ట స్థాయి (69 %)కి చేరుకోవ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ విజయం విద్యార్థులు, జూనియర్ లెక్చరర్ల కృషికి నిదర్శనమని అన్నారు.
    ఉత్తీర్ణత సాధించని వారు నిరుత్సాహపడకుండా, దీన్ని ఒక మెట్టుగా ఉపయోగించుకొని మ‌రింత‌ కష్టపడి చ‌ద‌వాల‌న్నారు. విద్యార్థుల ఎప్పుడూ పోర‌డ‌టాన్ని ఆప‌కూడ‌ద‌ని, విజ‌యం కోసం ప్ర‌య‌త్నించ‌డంలో త‌ప్పులేద‌ని మంత్రి లోకేష్ స్థైర్యాన్ని నింపారు.

    🚨 Results for the Intermediate Public Examinations are now out. 🚨

    Students can check their results online at https://t.co/UDtk11bzit. Also, results can be accessed by sending a "Hi" message to the Mana Mitra WhatsApp number at 9552300009.

    Glad to share that this year’s IPE… pic.twitter.com/Ty2hpGkRiV

    — Lokesh Nara (@naralokesh) April 12, 2025

    Share. Facebook Twitter Pinterest Tumblr Email Copy Link WhatsApp
    Previous Articleలాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ “గౌరవ్” పరీక్ష విజయవంతం..!
    Next Article ‘విశ్వంభర’ నుండి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

    Related Posts

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    August 23, 2025

    రూ.2,047 కోట్ల నిర్మాణ వ్యయంతో అమరావతికి రైల్వే లైన్

    August 21, 2025

    మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు

    August 20, 2025
    Latest Posts

    ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు

    త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు

    గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్

    అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ

    కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

    ‘మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్ గారు’…’పండ‌గ‌కి వ‌స్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు

    ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

    సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు

    మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్… విజువల్ ఫీస్ట్

    భారత్- చైనా వాణిజ్య సరిహద్దు విషయంలో నేపాల్ అభ్యంతరం… ఖండించిన భారత్

    Facebook X (Twitter) Instagram
    • హోమ్
    • రాజకీయం
    • క్రీడలు
    • క్రీడలు
    • బిజినెస్
    • లైఫ్ స్టైల్
    © 2025 నవ్యాoధ్ర టైమ్స్

    Type above and press Enter to search. Press Esc to cancel.