కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. హర్యానాలోని ల్యాండ్ అగ్రిమెంట్ కేసుకు సంబంధించిన కేసులో సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. నోటీసులు అందుకున్న వాద్రా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది బీజేపీ రాజకీయ ప్రతీకారంతో చేసిన చర్య అని తాను ప్రజల పక్షాన తన గొంతు వినిపించిన ప్రతిసారి దానిని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈడీ విచారణకు సహకరిస్తానని అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తానని పేర్కొన్నారు. |
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

