విశాఖపట్నం పోలీసుల ఆధ్వర్యంలో విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో ‘మహిళల రక్షణకు కలసికట్టుగా’ పేరుతో జరిగిన పోక్సో, నిర్భయ మరియు NDPS చట్టాలపై అవగాహన సదస్సులో ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మహిళల రక్షణకు కలసికట్టుగా అనే కార్యక్రమం నిర్వహించబోతున్నామని వివరించారు. మహిళల రక్షణ, యువత భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. యువత స్వీయ నియంత్రణ అలవాటు చేసుకొని భవిష్యతు గురించి ఆలోచించాలని చట్టాలపై యువత అవగాహన పెంచుకోవాలని కోరారు. విద్యార్థులతో, యువతతో ముఖాముఖి మాట్లాడుతూ వారితో మమేకమై వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు